Wednesday, 28 November 2018
భారమితి లోని పాదరస కాలమ్ ,తీవ్రమైన తుఫాను ముందు వేగంగా ఎందుకు పడిపోతుంది?
తుఫానుకు ముందు గాలిలో తేమ పెరగడం వల్ల వాతావరణ పీడనం పడిపోవడం కారణంగా భారమితిలోని పాదరస కాలమ్ పడిపోతుంది.
ఆంగ్లో మైసూర్ యుద్ధాలు.
ఆంగ్లో మైసూర్ యుద్ధాలు.
యుద్ధం - సంవత్సరం - గవర్నర్ జనరల్
మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం -1766-69 - వారన్ హేస్టింగ్స్.
రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం -1780-84 - వారన్ హేస్టింగ్స్.
మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం -1790-92 - లార్డ్ కార్న్ వాలిస్.
నాల్గవ ఆంగ్లో మైసూర్ యుద్ధం -1799 - లార్డ్ వెల్లస్లీ
యుద్ధం - సంవత్సరం - గవర్నర్ జనరల్
మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం -1766-69 - వారన్ హేస్టింగ్స్.
రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం -1780-84 - వారన్ హేస్టింగ్స్.
మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం -1790-92 - లార్డ్ కార్న్ వాలిస్.
నాల్గవ ఆంగ్లో మైసూర్ యుద్ధం -1799 - లార్డ్ వెల్లస్లీ
Friday, 23 November 2018
బావిలోంచి నీళ్ళ బకెట్ ను నేరుగా లాగడం కంటే స్థిర కప్పీ ద్వారా లాగడం సులువు ,ఎందుకు ?
నీళ్ళ బకెట్ ను నేరుగా పైకి లాగటం అంటే మనిషి తన కండర బలాన్ని ఊర్ధ్వముఖంగా వాడవలసి ఉంటుంది.స్థిర కప్పీ ద్వారా లాగినప్పుడు ఈ దిశ మారుతుంది .అప్పుడు అధో ముఖంగా మన శక్తిని ఉపయోగించ వలసి ఉంటుంది,ఇది అనువైన దిశ.
థర్మాస్ ఫ్లాస్క్ లో వేడిగా ఉన్న ద్రవం వేడిగానే ఎందుకు ఉంటుంది?
సంవాహనాల ద్వారా ఉష్ణ మార్పిడిని నిరోధిస్తూ ద్రవాన్ని స్థిరమైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి థర్మాస్ ఫ్లాస్క్ లో రెండు గోడలూ మధ్యలో పూర్తిగా శూన్యమూ ఉండే గాజు పాత్రను వాడతారు,వికిరణం ద్వారా ఉష్ణమార్పిడిని తగ్గించడానికి లోపలి తలాలకు సిల్వర్ పూత పూస్తారు.
Wednesday, 21 November 2018
నీటి వల్ల గ్లాసుకు తడి అంటుతుంది,కాని పాదరసం వల్ల అంటదు,ఎందుకు?
నీటి అణువుల మధ్య ఉండే సంసక్తం తో పోలిస్తే నీటి అణువులకూ ,గ్లాసుకూ మధ్య ఉండే అసంసక్తం ఎక్కువ.పాదరసం విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.
Saturday, 17 November 2018
ఆనకట్ట మందం పై నుంచి అడుగుకు పోయే కొద్దీ పెరుగుతుంది,ఇలా రూపొందించటానికి గల కారణమేమిటి?
కిందికి పోయే కొద్ది పార్శ్వ పీడనం పెరుగుతుంది.ఇది పై భాగాన శూన్యంగా ఉంటే కింది భాగాన గరిష్టంగా ఉంటుంది.అందువల్లనే ఆనకట్ట అడుగు భాగం పై భాగం కంటే ఎక్కువ మందంగా ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)
వర్చ్యువల్ రియాలిటీ / VIRTUAL REALITY అంటే ఏమిటి?
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
ఒక కృత్రిమమైన పరిస్థితిని ఇంచుమించు వాస్తవ పరిస్థిథికి అతి దగ్గరగా ఉండేటట్లు టెక్నాలజీ ద్వారా సృష్టించడాన్ని ' వర్చ్యువల్ రియాలిటీ '...
-
నీటి మీద రాళ్లతో వంతెన కట్టి శ్రీరాముడు సముద్రాన్ని దాటాడని రామాయణంలో చదువుకున్నాము.కాలక్రమంలో నీటిమీద తేలే రాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల అ...
-
ధర్మానికి చిహ్నం ప్రాచీన కాలంలో ఇండియాకు రాజులు (సింహాసనం) సింహాలు చెక్కి ఉన్న బంగారు పీఠం మీద కూర్చుని ధర్మ నిర్ణయం చేసేవారు. అశోకుని ధర్మ...