ఒక వ్యక్తి భూమిపై చాలా తక్కువ పీడనాన్ని ఎప్పుడు కలుగ చేస్తాడు?
భూమి మీద పడుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి చాలా తక్కువ పీడనాన్ని భూమి పై కలిగిస్తాడు.ఎందుకంటే ఆ సమయంలో అతను నిలబడినప్పటికంటే ,కూర్చున్నప్పుడు,కూర్చున్నప్పటికంటే పడుకున్నప్పుడు ఎక్కువ విస్తీర్ణం ఆక్రమిస్తాడు,అందుకే భూమి మీద పీడనం తక్కువగా ఉంటుంది.
No comments:
Post a Comment