Wednesday, 28 November 2018

భారమితి లోని పాదరస కాలమ్ ,తీవ్రమైన తుఫాను ముందు వేగంగా ఎందుకు పడిపోతుంది?


తుఫానుకు ముందు గాలిలో తేమ పెరగడం వల్ల వాతావరణ పీడనం పడిపోవడం కారణంగా భారమితిలోని పాదరస కాలమ్  పడిపోతుంది.

No comments:

Post a Comment