GK IN TELUGU
(Move to ...)
Home
▼
Wednesday, 28 November 2018
భారమితి లోని పాదరస కాలమ్ ,తీవ్రమైన తుఫాను ముందు వేగంగా ఎందుకు పడిపోతుంది?
›
తుఫానుకు ముందు గాలిలో తేమ పెరగడం వల్ల వాతావరణ పీడనం పడిపోవడం కారణంగా భారమితిలోని పాదరస కాలమ్ పడిపోతుంది.
ఆంగ్లో మైసూర్ యుద్ధాలు.
›
ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. యుద్ధం - సంవత్సరం - గవర్నర్ జనరల్ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం -17...
Friday, 23 November 2018
బావిలోంచి నీళ్ళ బకెట్ ను నేరుగా లాగడం కంటే స్థిర కప్పీ ద్వారా లాగడం సులువు ,ఎందుకు ?
›
నీళ్ళ బకెట్ ను నేరుగా పైకి లాగటం అంటే మనిషి తన కండర బలాన్ని ఊర్ధ్వముఖంగా వాడవలసి ఉంటుంది.స్థిర కప్పీ ద్వారా లాగినప్పుడు ఈ దిశ మారుతుంది .అప్...
థర్మాస్ ఫ్లాస్క్ లో వేడిగా ఉన్న ద్రవం వేడిగానే ఎందుకు ఉంటుంది?
›
సంవాహనాల ద్వారా ఉష్ణ మార్పిడిని నిరోధిస్తూ ద్రవాన్ని స్థిరమైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి థర్మాస్ ఫ్లాస్క్ లో రెండు గోడలూ మధ్యలో పూర్తిగా శూన్యమూ ...
Wednesday, 21 November 2018
నీటి వల్ల గ్లాసుకు తడి అంటుతుంది,కాని పాదరసం వల్ల అంటదు,ఎందుకు?
›
నీటి అణువుల మధ్య ఉండే సంసక్తం తో పోలిస్తే నీటి అణువులకూ ,గ్లాసుకూ మధ్య ఉండే అసంసక్తం ఎక్కువ.పాదరసం విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.
Saturday, 17 November 2018
ఆనకట్ట మందం పై నుంచి అడుగుకు పోయే కొద్దీ పెరుగుతుంది,ఇలా రూపొందించటానికి గల కారణమేమిటి?
›
కిందికి పోయే కొద్ది పార్శ్వ పీడనం పెరుగుతుంది.ఇది పై భాగాన శూన్యంగా ఉంటే కింది భాగాన గరిష్టంగా ఉంటుంది.అందువల్లనే ఆనకట్ట అడుగు భాగం పై భాగం ...
Saturday, 8 September 2018
విటమిన్ ' పి ' అంటే ఏమిటి ?
›
విటమిన్ ' పి ' యొక్క రసాయన నామం ' మెస్పిరిడిన్ చాల్ క్లోన్ '.నీటిలో కరిగే ఈ విటమిన్ పుల్లని పండ్లలోనూ ,ఆకుపచ్చని ఆకుకూరలలో ప...
‹
›
Home
View web version