GK IN TELUGU

▼
Friday, 31 August 2018

శీతల వాతావరణంలో కొండలు పెద్దవిగా కనిపిస్తాయి.ఎందుకు?

›
వాతావరణంలో నీటి బిందువులు ఉండటం వల్ల వక్రీభవన గుణకం పెరుగుతుంది.అందువల్ల ప్రతి వస్తువూ కొణాకారంగా మారుతుంది.కావున శీతల వాతావరణంలో కొండలూ, ఇత...

ఎండ మండిపోతున్న రోజు కూడా సరస్సులో నీరు చల్లగా ఉంటుంది.ఎందుకు?

›
గుప్తోష్ణం రూపంలో ,విశాలంగా ఉండే సరస్సు ఉపరితలం నుంచి జరిగే భాష్పీభవన కాలంలో నీటి నుంచి గణనీయమైన మొత్తంలో ఉష్ణం వదిలిపోవడం వల్ల ఎంత ఎండ  లోన...
Tuesday, 28 August 2018

ద్రవాల బిందువులు గోళాకారంలో ఎందుకుంటాయి ?

›
ద్రవాల బిందువులు గోళాకారంలో ఎందుకుంటాయి ? తలతన్యత నియమాన్ననుసరించి ద్రవాలు గుండ్రని బిందువులుగా మారతాయి
Monday, 20 August 2018

కొన్ని సమయాలలో ఎత్తైన ప్రాంతాలలో ,ముక్కు నుంచి రక్తం కారుతుంది ఎందుకు?

›
ఎత్తైన ప్రాంతాలలో వాతావరణ పీడనం తగ్గిపోతుంది.వాతావరణ పీడనం కంటే రక్త పోటు ఎక్కువ కావడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమౌతుంది

చంద్ర సముద్రం అంటే ఏమిటి?

›
చంద్ర సముద్రం అంటే ఏమిటి? చంద్రుడి మీద కనిపించే నల్లటి మైదానాన్నే ' చంద్ర సముద్రం ' అంటారు.
Wednesday, 1 August 2018

గొలుసు లాగితే రైలు ఎందుకు ఆగిపోతుంది?

›
రైల్లో బ్రేకులు వ్యాక్యూం పద్ధతిలో పని చేస్తాయి.గొలుసు లాగినపుడు వ్యాక్యూం తొలగిపోయి ,గొట్టాల్లోకి గాలి ప్రవేశిస్తుంది.ఇది బ్రేకుల మీద ఒత్తి...
Tuesday, 17 July 2018

బాగా చలిగా ఉన్న రోజు చేతుల్ని వేడెక్కించడానికి చేతుల మీద నోటితో ఊదుకుంటాం ,ఐతే మనం తాగే కాఫీ వేడిగా ఉన్నపుడు ,దానిని చల్లబరచడానికి దాని మీద కూడా గాలిని ఊదుతాం,దీనిని ఎలా వివరించగలవు?

›
బాగా చలిగా ఉన్న రోజు ఒక వ్యక్తి తన చేతుల మీద గాలి ఊదుకునేటప్పుడు నోరు బాగా తెరిచి ఊదుతాడు.నోటి నుంచి బయటకు వచ్చే గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ...
‹
›
Home
View web version

About Me

deme pandurangam
View my complete profile
Powered by Blogger.