GK IN TELUGU

▼
Tuesday, 17 July 2018

బాగా చలిగా ఉన్న రోజు చేతుల్ని వేడెక్కించడానికి చేతుల మీద నోటితో ఊదుకుంటాం ,ఐతే మనం తాగే కాఫీ వేడిగా ఉన్నపుడు ,దానిని చల్లబరచడానికి దాని మీద కూడా గాలిని ఊదుతాం,దీనిని ఎలా వివరించగలవు?

›
బాగా చలిగా ఉన్న రోజు ఒక వ్యక్తి తన చేతుల మీద గాలి ఊదుకునేటప్పుడు నోరు బాగా తెరిచి ఊదుతాడు.నోటి నుంచి బయటకు వచ్చే గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ...
Monday, 16 July 2018

డబుల్ డెక్కర్ బస్సు లో పై అంతస్తులోని ప్రయాణీకులను నిలబడనివ్వరు, ఎందుకు?

›
బస్సు గరిమనాభి పెరగకుండా ఉండడానికి ఇలా చేస్తారు.సమతుల్యత దెబ్బ తిని బస్సు పక్కకి ఒరిగిపోకుండా ఉండడానికి ఇది అవసరం.

కాంక్రీటు రోడ్లను దీర్ఘ చతురస్రాకార పలకలుగా రూపొందిస్తారు ఎందుకు?

›
ఎండాకాలంలో కాంక్రీటు రోడ్లు బాగా వేడెక్కి వ్యాకోచిస్తాయి.ఫలితంగా రోడ్డు మీద బీటలు పడే అవకాశం ఉంటుంది.కాంక్రీటు రోడ్డు దీర్ఘ చతురస్రాకారపు పల...

బాగా లోతైన బావి అడుగు భాగం నుంచి మధ్యాహ్నం పూట కూడా మనం నక్షత్రాలను చూడగలమా?

›
చూడగలం.ఎందుకంటే నక్షత్రాల నుంచి వచ్చే వెలుగు సూర్య కిరణాల వల్ల అణగిపోదు.సూర్య కిరణాలు బావికి అంచుకు అడ్డంగా,తిర్యక్కుగా ఉంటాయి.కొన్ని నక్షత్...
Tuesday, 10 July 2018

మన రెండు కళ్ళతో వస్తువులను రెండుగా చూడం ఎందుకు?

›
ఒక వస్తువుకు చెందిన రెండు ప్రతిబింబాలూ మన రెండు కళ్ళలోని రెండు రెటీనాలకు సంబంధించిన ఒకే భాగాల మీద సరిగ్గా పడతాయి.అందువల్ల పరివర్తనం కూడా ఏక ...
Saturday, 7 July 2018

ఒక పాత్రలో మండుతున్న పెట్రోల్ ను నీరు ఆర్పలేదు?

›
పెట్రోల్ మంట ఉష్ణం చాలా ఎక్కువగా ఉంటుంది.ఎంత ఎక్కువగానంటే ఆ మంట మీద నీల్లు పొసినట్లైతే , ఆ నీరు వెంటనే వియోగం చెందుతుంది.అందువల్ల ఆ మంటను నీ...

వర్షానికి ముందు మనకు చెమట ఎందుకు పోస్తుంది?

›
వర్షానికి ముందు వతావరణంలోని గాలి , నీటి ఆవిరితో సంత్రుప్తమౌతుంది. అందువల్ల చెమట పరిశోషం చెందకుండా చర్మానికే అంటిపెట్టుకొంటుంది.
‹
›
Home
View web version

About Me

deme pandurangam
View my complete profile
Powered by Blogger.